శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

PPM: సీతానగరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం దర్శించుకున్నారు. వేద మంత్రాల మధ్య అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. సీతానగరంలో ఇటువంటి మహోత్తర కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.