విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,48,359 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 77 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 7 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారన్నారు. అలాగే, 1483 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.