VIDEO: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి

VIDEO: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి

HNK: నగరంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని ఆభయ ఆసుపత్రి ఎదుట మంగళవారం బంధువుల ఆందోళన చేపట్టారు. మూడు రోజుల క్రితం రక్తకణాల (ప్లేట్లెట్స్) సంఖ్య తగ్గడంతో రజితను ఆసుపత్రి చేర్పించామని, ఆసుపత్రి సిబ్బంది సరైన శ్రద్ధ చూపకపోవడంతో పరిస్థితి విషమించి మృతిచెందాన్నారు. ఆసుపత్రి సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.