VIDEO: పాఠశాల ఎదుట పోలీసుల బందోబస్తు

VIDEO: పాఠశాల ఎదుట పోలీసుల బందోబస్తు

KNR: గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట బుధవారం పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల ముగిసేదాకా పోలీసులు గస్తీ కాయనున్నారు.