'రెండేళ్ల నాటి కేసులను తిరగతోడుతున్నారు'

'రెండేళ్ల నాటి కేసులను తిరగతోడుతున్నారు'

NTR: కంచికచెర్లలో జరిగిన 'బాబు షూరిటీ, మోసం గ్యారంటీ' పేరుతో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండేళ్ల నాటి కేసులను కూడా తిరగతోడుతున్నారని ఆరోపించారు. అనంతరం 'పుష్ప 2' డైలాగ్‌తో కార్యకర్తలను ఉత్సాహపరిచారు.