వైసీపీ ప్రచార విభాగ కార్యదర్శిగా యుగంధర్ రెడ్డి
CTR: చిత్తూరు జిల్లా వైసీపీ ప్రచార విభాగ కార్యదర్శిగా N. యుగంధర్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా స్థాయి పదవి ఎంపిక చేసినందుకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి, ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఆర్ పురం (M) 49. కొత్తపల్లికి చెందిన యుగంధర్ రెడ్డి గతంలో మండల సోషల్ మీడియా అధ్యక్షుడిగా పనిచేశారు.