VIDEO: జిల్లాలో లంబాడీల నిరసన

VIDEO: జిల్లాలో లంబాడీల నిరసన

KMM: కాంగ్రెస్ నాయకులు, భద్రాచలం MLA లంబాడీలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని రిట్ పిటీషన్ వేయడం సరికాదని, తమ జోలికి వస్తే ఎంతటి వారైనా సహించేది లేదని లంబాడీల జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఖమ్మంలో లంబాడీల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.