BREAKING: తగ్గిన బంగారం ధరలు

BREAKING: తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,49,130 ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650 తగ్గి రూ.1,36,700 ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.2,55,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.