'హిందూ ధర్మపరిరక్షణకు పాటు పడాలి'

NRML: హిందూ ధర్మపరిరక్షణకు హిందువులంతా జాగృతం కావాలని హిందూవాహిని తెలంగాణ ప్రాంత ప్రచారక్ యాదిరెడ్డి అన్నారు. భైంసాలోని నరసింహ కళ్యాణ మండపంలో నిర్వహించిన హిందూ ప్రముఖుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత దైవ భక్తి, దేశ భక్తి అలవర్చుకోవాలని సూచించారు.