శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీ

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా ఉంది. ఈ క్రమంలో దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతుంది. 12 రోజుల్లో స్వామిని 10 లక్షల మంది దర్శించుకోగా.. ఈరోజు 79,707 వేల మంది భక్తులు దర్శనంలో పాల్గొన్నారు. ఈనెల 16 నుంచి శబరిమల దర్శనాలు ప్రారంభమయ్యాయి.