పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శంకుస్థాపన

TG: నల్లమలలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. కొల్లాపూర్సెగ్మెంట్ పరిధిలో నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా అమరగిరి ఐలాండ్, సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.