'ఆరోగ్య సేవలను పునరుద్ధరించాలి'

'ఆరోగ్య సేవలను పునరుద్ధరించాలి'

KDP: ప్రవేట్ ఆసుపత్రులలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని ప్రొద్దుటూరు CPM కార్యదర్శి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ప్రొద్దుటూరులోని CPM కార్యాలయంలో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ సేవలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.