మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నాయా?
మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉంటే మీరు వాటిని తిరిగి ఇవ్వవచ్చు. RBI జారీ చేసిన 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ.2,000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించారు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయి. ఏ పోస్టాఫీసు నుంచైనా ఇండియా పోస్టు ద్వారా RBI కార్యాలయానికి పంపవచ్చు,