కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

గుంటూరు: నేడు వినుకొండ పట్టణంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.