VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా: పెదపారుపూడి మండలం తమలంపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో గుడ్లవల్లేరు మండలం చిన్నగోన్నూరు గ్రామానికి చెందిన రామఅంజయ్య, సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. దినకర్మకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.