ఆదాయంపై దృష్టి కేంద్రీకరించని అధికారులు

ఆదాయంపై దృష్టి కేంద్రీకరించని అధికారులు

W.G: నరసాపురం పంటును వేలంలో ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సొంత పంటు ఉన్నవారే వేలంలో పాల్గొనాలనే నిబంధనతో పోటీ తగ్గుతోందని, నీటిపారుదల, మండల పరిషత్ అధికారులు పునరాలోచ చేయాలని వారు కోరుతున్నారు. దీంతో ఖజానాకు భారీగా నిధులు సమకూరుతాయని తెలిపారు.