ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: వెంకటాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందులో ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతీకలని ఆమె పేర్కొన్నారు.