'శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి'

'శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి'

బాపట్ల జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌వో విజయమ్మ శిశు మరణాలపై సమీక్షించారు. గర్భిణీలను మొదటి మూడు నెలల్లోనే గుర్తించి నమోదు చేయాలని, వారికి అవసరమైన వైద్యం సకాలంలో అందించాలని వైద్యాధికారులకు సూచించారు. హై రిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధతో పాటు కాన్పు తర్వాత శిశువులకు సమయానికి టీకాలు ఇవ్వాలని ఆదేశించారు.