తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు: రాజయ్య

TG: MLA కడియం శ్రీహరిపై మాజీ Dy.CM రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయక తప్పదు. శ్రీహరి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. నేను నిఖార్సైన మొగోడిని.. స్థానికుడిని' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.