ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం

ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది. కాగా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోరుతూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.