ఎస్‌బీఐ కస్టమర్లకు GOOD NEWS

ఎస్‌బీఐ కస్టమర్లకు GOOD NEWS

ఎస్‌బీఐ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ.3 కోట్ల కంటే ఎక్కువ) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన ధరలు.. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25% నుంచి 6.50% పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు 180 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10% నుంచి 6.35%, ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్లపై 6.75% నుంచి 7% పెరిగింది.