VIDEO: 'నేను గుడ్డు అయితే నువ్వు పప్పు '
VSP: మంత్రి నారా లోకేష్ పైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ను ట్రోలింగ్‌లో జాతిపితగా అభివర్ణించారు. లోకేష్‌ది పెయిడ్ పబ్లిసిటీ, పెయిడ్ ట్రోలింగ్స్ అని జనానికి తెలుసు. నన్ను గుడ్డు అంటే నువ్వు పప్పు అని ఇలా మాట్లాడుకుంటే జనానికి ఏం వస్తుంది అంటూ ప్రశ్నించారు.