VIDEO: తండ్రి కళ్లముందే కూతురి మృతి

VIDEO: తండ్రి కళ్లముందే కూతురి మృతి

SKLM: అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళికి చెందిన యువతి మృతి చెందింది. కుటుంబం విశాఖలో నివసిస్తోంది. ఆదివారం మాకవరపాలెంలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో టెట్ పరీక్ష రాసేందుకు తండ్రితో వెళ్తుండగా, స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపుతప్పి యువతి కిందపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.