నేడు పుట్లూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే శ్రావణి

నేడు పుట్లూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే శ్రావణి

ATP: పుట్లూరు మండలంలో శనివారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పేర్కొంది. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రభుత్వం తరుపున చేపట్టనున్న ఈజీ మార్ట్ సేవలు ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. మండల అధికారులు, టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలన్నారు.