VIDEO: విచారణ 27కు వాయిదా: ఎమ్మెల్సీ

VIDEO: విచారణ 27కు వాయిదా: ఎమ్మెల్సీ

HYD: కరోనా విపత్కర సమయంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆనాడు ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేశామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ఉన్న పాలకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఈ కేసు విషయంలో న్యాయమూర్తి ముందు హాజరైనట్లు తెలిపారు. తదుపరి విచారణనను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు.