మా మధ్య విభేదాలు లేవు: డీకే

మా మధ్య విభేదాలు లేవు: డీకే

కర్ణాటకలో సీఎం పదవిపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడనున్నట్లు కనిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్యకు, తనకు ఎలాంటి విబేధాలు లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. మరో వైపు ప్రస్తుత గందరగోళానికి తెరపడిందని.. ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఇవాళ బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగడంతో వివాదం ముగిసింది.