VIDEO: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు

VIDEO: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు

MDK: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజులుగా లారీలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలని కోరుతున్నారు.