ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కనిగిరిలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే ఉగ్ర
➢ కొండేపి మండలంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO కిరణ్ కుమార్ 
➢ నాగులుప్పలపాడులో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
➢ మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLA అన్నారాంబాబు