హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు

హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు

TPT: దొరవారిసత్రం మండలం పరిధిలో ఉన్న నెల్లబల్లి గ్రామంలో అక్రమదారులు రికార్డ్స్ పరిధిలో ఉన్న సర్వే నెం. 7 ఆక్రమిస్తున్నారు అని సంబంధిత ఎమ్మార్వోకి ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన ఎమ్మార్వో ఆ సర్వే నెం. పరిధిలో హెచ్చరిక బోర్డును సంబంధిత అధికారులు ద్వారా ఏర్పాటు చేయించారు.