VIDEO: 'మా గుడిసెలు కుల్చేశారు'

VIDEO: 'మా గుడిసెలు కుల్చేశారు'

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ పాలగోరీలు వద్ద ఉన్న గిరిజనుల గుడిసెలు కూల్చి వేసిన అటవీ శాఖ అధికారులను అరెస్టు చేసి శిక్షించాలని ఆదివాసులు నిరసన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 112లో మా తాత, ముత్తాతల ఆస్తిలో మేము గుడిసెలు వేసుకోని ఉంటే ఇది అటవి భూమి అని 35కు పైన కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరారు.