శ్రీకాళహస్తి గుడికి రూ.లక్షల్లో ఆదాయం

శ్రీకాళహస్తి గుడికి రూ.లక్షల్లో ఆదాయం

TPT: రాహు కేతువు నివారణ పూజలకు శ్రీకాళహస్తి గుడి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ రూ.500, రూ.750, రూ.1500, రూ.2500, రూ.5వేల టికెట్తో పూజలు నిర్వహిస్తారు. బుధ, గురువారాల్లో రోజుకు రూ.14 నుంచి రూ.15 లక్షల ఆదాయం వస్తుంది. శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో రూ.30 లక్షలు దాటుతుంది. ఇందులో రూ.500 టికెట్ల నుంచి బుధ, గురువారాల్లో రూ.6 లక్షలో ఉంటుంది.