బాధిత కుటుంబానికి ఎంపీ డీకే అరుణ పరామర్శ

బాధిత కుటుంబానికి ఎంపీ డీకే అరుణ పరామర్శ

MBNR: నియోజకవర్గానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు మెట్టు కాడి శ్రీనివాస్ మాతృమూర్తి మనమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న MBNR పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ శుక్రవారం వారి నివాసానికి చేరుకుని ఆయనను, ఆయన సోదరుడు మెట్టుకాడి ప్రభాకర్, మెట్టుడి శ్యామ్‌లను పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.