జమ్మలమడుగులో కార్డన్ అండ్ సెర్చ్

KDP: జమ్మలమడుగు మండలం గూడెంచేరువు గ్రామంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి రికార్డులు లేని 43 బైకులను స్వాదీనం చేసుకుని, 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు అర్బన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. లింగప్ప, SI హైమావతి, తదితరులు పాల్గొన్నారు.