VIDEO: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో దీక్షా దివస్‌ను పురస్కరించుకుని ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అంబేద్కర్ సర్కిల్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షే తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.