నేడు పలాసలో ఎమ్మెల్యే పర్యాటన వివరాలు

నేడు పలాసలో ఎమ్మెల్యే పర్యాటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష శుక్రవారం ఉ. 9.30 గంటలకు పూండి జూనియర్ కాలేజీలో మెగా వైద్య శిబిరం ప్రారంభిస్తారు. ఉ.10.30 కు బ్రాహ్మణతర్ల జడ్పీ స్కూల్‌లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో, ఉ.12 కు పలాస మున్సిపాలిటీ లో స్థానిక జడ్పీ స్కూల్‌లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు అని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.