వారి ఆత్మస్ఫూర్తి మనకు మార్గదర్శకం

వారి ఆత్మస్ఫూర్తి మనకు మార్గదర్శకం

MDCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని పటేల్ నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ ఏకత, సమైక్యతకు ప్రతీకగా నిలిచిన వారి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఆయన ఆత్మస్ఫూర్తి మనకు మార్గదర్శకమన్నారు.