మాలదారణ స్వాములకు నిత్య అన్నదానం

మాలదారణ స్వాములకు నిత్య అన్నదానం

నల్గొండ పట్టణానికి చెందిన ఎన్నారై మాలే సతీష్ రెడ్డి (కన్నెస్వామి) ఆధ్వర్యంలో దీక్ష స్వాములకు నిత్యం అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ కేంద్రంలోని రామగిరి ఆర్యసమాజ్ ఆవరణలో ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి అయ్యప్ప, శివ, హనుమాన్ మాలదారణ స్వాములు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.