VIDEO: బస్ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు

VIDEO: బస్ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు

NGKL: జిల్లా కేంద్రంలోని RTC బస్టాండ్‌లో ఈరోజు బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. RSI లలిత ఆధ్వర్యంలో బస్సులు, షాప్‌లను క్షుణంగా చెక్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమానస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని షాప్ యజమానులకు, ప్రయాణికులకు తెలిపారు.