దంచికోడుతున్న భారీ వర్షం
ASR: చింతపల్లి పట్టణ ప్రాంతంలో దంచి కొడుతున్న భారీ వర్షం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పక్కన ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఎడతెరపి లేకుండా భారీగా వర్షం పడుతుంది. అసలే దీపావళి పండగ రోజున భారీ వర్షం వలన ప్రజలకు దీపావళి పండుగ నిరాశగా మిగిలేటట్టు ఉందని ఆడుతున్నారు.