మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నవాబుపేట మండలంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి 
➢ రంగారెడ్డిగూడలో ఓటు హక్కును వినియేగించుకున్నఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
➢ జిల్లాలో అత్యల్పంగా సల్కర్ పేటలో 8.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు
➢ సలోనిపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి