స్టేడియం పునర్వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశం

స్టేడియం పునర్వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశం

RR: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్స్, వివిధ క్రీడల కోసం ప్రత్యేక మైదానాలు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.