తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై DGP వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై DGP వీడియో కాన్ఫరెన్స్

ASF: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2047 సందర్బంగా రాష్ట్ర DGP శివధర్ రెడ్డి రాష్ట్రంలోని IPS, సబ్‌ఆర్డినేట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆసిఫాబాద్ SP నితిక పంత్ పాల్గొన్నారు. రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదపడే వినూత్నమైన, భవిష్యత్‌ని దృష్టిలో ఉంచిన ఆలోచనలను, సలహాలను అందించారు.