VIDEO: పలు గ్రామాల్లో కురిసిన మోస్తరు వర్షం

ADB: నార్నూర్ మండల కేంద్రంతో పాటు భీంపూర్, కొత్తపల్లి(H), మల్కుగూడ, మల్లెపూర్, చొర్గావ్, సుంగాపూర్ గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఈ సందర్బంగా శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు వర్షం కురవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. నిన్న కురిసిన భారీ వర్షానికి పొలాల్లో పండించిన పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.