పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న ఆటస్థలం

పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న ఆటస్థలం

KDP: సిద్దవటం మండలంలోని పి. కొత్తపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఆటస్థలం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. పాఠశాలలో సుమారు 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఆటలు ఆడుకునేందుకు పిచ్చి మొక్కలు ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు పాఠశాల యాజమాన్యం ఆట స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.