జిల్లాలో పడకేసిన వైద్యం: సిపిఎం

జిల్లాలో పడకేసిన వైద్యం: సిపిఎం

ADB: జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, వ్యాధులు అత్యధికంగా ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో వారికి అవసరమైన వైద్యం అందే పరిస్థితి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ ఆరోపించారు. గురువారం అదిలాబాద్ లోని సుందరయ్య భవన్ లో ఆయన మాట్లాడారు. స్థానిక సీసీఐ సిమెంట్ పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు.