రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేత

రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేత

ATP: గుంతకల్లులో టిప్పు సుల్తాన్ ఇత్త హాదుల్ ముస్లా మీన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం టిప్పు సుల్తాన్ 275వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ ఇంఛార్జ్ నారాయణ స్వామి హాజరయ్యారు. అనంతరం టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు.