ప్రభుత్వ పథకాలను మత్స్య కార్మికులు సద్వినియోగించుకోవాలి

ప్రభుత్వ పథకాలను మత్స్య కార్మికులు సద్వినియోగించుకోవాలి

MHBD: ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ అన్నారు. లక్ష్మీనారాయణ నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముదిరాజ్ సొసైటీల జిల్లా చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.