వేములవాడలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

వేములవాడలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

SRCL: దేశ మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మౌలానా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారతదేశంలో స్వాతంత్య్రం కోసం ఎందరో సమరయోధులు బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడారని అన్నారు.