కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరంలోని బజార్‌లో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఎంపీపీ జ్ఞాన దీపిక జెడ్పీటీసీ గార తౌడు టీడీపీ నేతలు గోపాలరాజు, శ్రీధర్, ప్రదీప్ కుమార్, జానకి, జనసేన నేతలు జగన్ త్రివేది ఈవో జనార్దనరావు పాల్గొన్నారు.