నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిజామాబాద్‌లో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ
★ ధర్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
★ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా మహనీయుల జయంతి ఉత్సవాలు
★ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీకి సీఎం రేవంత్ స్పాన్సర్: ఎంపీ అర్వీంద్
★ NZBలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్‌పాల్